బూడిద భిక్షమయ్య గౌడ్
వికీపీడియా నుండి
బూడిద భిక్షమయ్య గౌడ్ | |
---|---|
ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గం | |
నియోజకవర్గం | ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గం |
వ్యక్తిగత వివరాలు | |
జననం | పారుపల్లి . |
రాజకీయ పార్టీ | కాంగ్రేస్ పార్టీ |
నివాసం | పారుపల్లి: గ్రామం, గుండాల: మండలం, నల్లగొండ : జిల్లా. |
బూడిద భిక్షమయ్య గౌడ్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ శాసనసభ్యులు. ఈయన 2009 లో ఆంధ్రప్రదేశ్ శాసన సభకు ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి గెలుపొందారు.ప్రస్తుతం నల్గొండ జిల్లా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు.
విషయ సూచిక
జీవిత విశేషాలు
బూడిద భిక్షమయ్య నల్లగొండ జిల్లా గుండాల మండలానికి చెందిన పారుపల్లి గ్రామానికి చెందినవారు.ఆయన తండ్రి సోమయ్య.బిక్షమయ్య ఎం.బి.ఎ. వరకు చదివారు. ఆయన భార్య బి.సువర్ణ.
ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి 2009లో MLA గా గెలిచినారు. 2015 సాధారణ ఎన్నికలలో కాగ్రెస్ పార్టీ తరపున ఆలేరు నియోజక వర్గం నుండి శాసన సభ్యునిగా పోటీచేసారు.
పట్టుదల
సాదారణ గౌడ కులంలో పుట్టి యం.యల్.ఎ స్థాయికి ఎదిగిన నాయకుడు.
శాసనసభ్యునిగా
- 2009 లో MLA గా గెలిచినారు. ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి
- 2014 లో ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గం యం.యల్.ఎ గా ఓటమి చెందారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి