4, జులై 2017, మంగళవారం

Madhupriya

మధుప్రియ

వికీపీడియా నుండి
మధుప్రియ
Madhu Priya Singer.png
మధుప్రియ ఛాయాచిత్రపటం.
జననంమధుప్రియ పెద్దింటి
సెప్టెంబరు 30, 1997 (వయస్సు: 19  సంవత్సరాలు)
నివాసంతెలంగాణ
జాతీయతభారతీయురాలు
చదువుఇంటర్ (2015 వరకు)
మతంహిందూ
జీవిత భాగస్వామిశ్రీకాంత్ (2015 అక్టోబరు 30 నుండి)
తల్లిదండ్రులుతల్లిదండ్రులు మల్లేశ్‌, సుజాత
మధుప్రియ తెలంగాణ రాష్ట్రానికి చెందిన గాయకురాలు . ఈమె తల్లితండ్రులకు ముగ్గురు ఆడసంతానం. అందులో రెండవ అమ్మాయి మధుప్రియ. గాయకురాలుగా తను ఐదవతరగతి చదువుతున్నప్పుడే "ఆడపిల్లనమ్మ" పాటతో చిన్న వయస్సులోనే మంచి పేరు తెచ్చుకున్నది.

బాల్యం, కుటుంబం

తల్లిదండ్రులు పెద్దింటి మల్లేశ్‌, సుజాత, తండ్రి బొగ్గుబావి లో పని చెసేస్తూన్నాడు. పెద్దింటి మధుప్రియ తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా గోదావరిఖని లో 26 ఆగస్టు 1997 న పుట్టింది.

విద్యాభ్యాసం

2015 నాటికి. ఇంటర్మీడియట్ చదువుతున్నది.

పాట వివాదం

ఆడపిల్లనమ్మ అనే పాట రాయడం తనే అనేది ఈమె వాదన. అది 2007లో 4 వ తరగతి చదువుతున్నపుడు రాసినట్టుగా చెపుతున్నది. యై.వెంకన్న అనే రచయిత రాసినట్టుగా అంటుంటారు విమర్సకులు. 2007 ఆమెకు 10 సంవత్సరాల అప్పుడు ఓ పత్రికలో అచ్చు అయింది. ”ఆడపిల్లనమ్మ” పాట.
ఆ పాట తానే రాశానని మధుప్రియ చెబుతుండగా యశ్ పాల్ తో సహా మరికొందరు కళాకారులు మాత్రం ఈ పాటను రాసింది నల్గొండ జిల్లాకు చెందిన కళాకారుడు, అమరుడు వెంకన్న రాశాడని వాధిస్తున్నారు.


పాట 

ఆ వయసులో పాట రాయడం కాదు సరిగ్గా పాటలు అంటే ఏమిటో కూడ తెలియని వయసు(మూడవ తరగతి) అందులోను వారి ఇంటిలో అలాంటి వారసత్వం కూడ ఏం లేదు ...ఆమే తోత్తరపాటు ఆ పాట పేరు చెప్పి ఏవరు రాశారు అనే మాట తీస్తేచాలు బీపీతో ఊగిపోయే విధానం చూస్తే చాలు యెవరికైన అర్డం ఆమే రాయలేదు అని
ఆమే రాశానని ఆత్మవంచన చెసుకుంటు నేనే రాశానని వాదిస్తుంటది.


నోముల ప్రభాకర్ గౌడ్                  

                                                                  Prabhakargoud Nomula


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి