4, జులై 2017, మంగళవారం

Laxmaiah Immadi

ఇమ్మడి లక్ష్మయ్య


Laxmaiah Immadi

ఇమ్మడి లక్ష్మయ్య

 
ఇమ్మడి లక్ష్మయ్య వరంగల్ జిల్లాకు 
చెందిన రాజకీయ నాయకుడు. 1954 నుండి రాజకీయాలలో ఉన్నారు. ఈయన మాజీ మంత్రి నెమురుగోమ్ముల యెతిరాజారావు ముఖ్య అనుచరులు. 1995-2000 కాలంలో తోర్రూర్ ZPTC గా ఇమ్మడి లక్ష్మయ్య పనిచేశారు.


















ఇమ్మడి లక్ష్మయ్య


Jump to navigationJump to search
EMMADI LAKSHMAIAH 
ఇమ్మడి లక్ష్మయ్య
జననం1930 జూన్ 4
నివాసం
నాంచారిమడూర్: గ్రామము
మండలం: తొర్రూర్
జిల్లా:వరంగల్
తెలంగాణ రాష్ట్రం
 India ఇండియా పిన్: 506317
సెల్: 9000132285.
జాతీయతభారతీయుడు
రాజకీయ పార్టీతె.దే.పా
భాగస్వామివిజయలక్ష్మి
పిల్లలుసంపతమ్మ, బానుమతి, శ్రీను, రాము.
తల్లిదండ్రులురామయ్య,బుచ్చమ్మ
పురస్కారాలుజెడ్పీటీసీ తొర్రూర్ 1995 - 2002

స్నేహం మూలం

1962 లో నుండి ఇమ్మడి లక్ష్మయ్య స్నేహం మూలం గానే 2 సార్లు ఎమ్మెలగా చెన్నూర్ (పాత) పాలకుర్తి శాసనసభ నియోజకవర్గం నెమురుగోమ్ముల యెతిరాజారావు గారు MLA గా కాంగ్రేస్ పార్టీ అభ్యర్ది గా ఎన్నికైన్నారు. అప్పటి నుండి 1975-1999 నెమురుగోమ్ముల యెతిరాజారావు ఏకదాటి గా 6సార్లు MLA గా గెలిచారు. 2 సార్లు మంత్రి గా అయ్యారు ప్రముఖ కారణం ముఖ్య అనుచరుగానే కాక చెన్నూర్ (పాత) పాలకుర్తి శాసనసభ నియోజకవర్గం 1954 నుండి 1994 వరకు ఎన్నికల నియోజకవర్గం ఏజంటుగా పనిచేశారు ఇమ్మడి లక్ష్మయ్య.1962లో నెమురుగోమ్ముల విమలాదేవిఇమ్మడి లక్ష్మయ్య వలన ఎమ్మెల గా గెలిచారు. 1975లో ఇమ్మడి లక్ష్మయ్య వలన చెన్నూర్ (పాత) పాలకుర్తి శాసనసభ నియోజకవర్గం బై ఎన్నికలు వచ్చాయి. నెమురుగోమ్ముల యెతిరాజారావు కాంగ్రేస్ పార్టీ 1975 అభ్యర్ది గా ఏకగ్రీవంగా ఎన్నికైన్నారు. డా: నెమురుగోమ్ముల సుధాకర్ రావు MLA గా గెలిచారు. రాజకీయ శిష్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు ఇతని స్నేహం మూలం గానే 2 సార్లు ఎమ్మెల గా గెలిచారు.ఇతని రాజకీయ శిష్యులు కడియం శ్రీహరి రెడ్యా నాయక్ ప్రియమిత్రులు చుక్కా సత్తయ్య ఇతనికి.

పదవులు

  • వైశ్యాసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పనిచేశారు ఇమ్మడి లక్ష్మయ్య.
  • టీడీపీ తొర్రూర్‌ మండలశాఖ తెలుగురైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇమ్మడి లక్ష్మయ్య[3].

మిత్రుడు

ఇతని నెమురుగోమ్ముల యెతిరాజారావుల స్నేహం ఆకట్టుకుని నందమూరి తారక రామారావు చంద్రబాబు నాయుడు వారికి ప్రియమిత్రులుగా పనిచేశారు ఇమ్మడి లక్ష్మయ్య.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి