4, జులై 2017, మంగళవారం

K. A. Paul

కె. ఎ. పాల్

వికీపీడియా నుండి
(కె ఎ పాల్ నుండి దారిమార్పు చెందింది)

కిలారి ఆనంద్ పాల్
KAPAULONTARMACINHAITI.jpg
హైతీ లో కిలారి ఆనంద్ పాల్
జననంసెప్టెంబరు 25, 1963 (వయస్సు: 53  సంవత్సరాలు)
ఆంధ్రప్రదేశ్భారతదేశం,
వృత్తిమత ప్రచారకుడు
రచయిత
వక్త
జీవిత భాగస్వామిమేరీ
పిల్లలుగ్రేస్, పీస్ మరియు జాన్ పౌల్
కిలారి ఆనంద్ పాల్ ఒక క్రైస్తవ మత ప్రచారకుడు, అమెరికాలో ఉన్న ప్రవాస భారతీయుడు. మత ప్రచారకుడు కానీ శాంతి దూత అని చెప్పుకుంటాడు. అమెరీకా టెక్సాస్లో ఉంటాడు. మన దేశానికి వచ్చినప్పుడు. హైదారాబాదులోఉంటాడు.

బాల్యం, కుటుంబం

ఇతను 1963 సెప్టెంబరు 25 లో జన్మించాడు. ఆంధ్రప్రదేశ్ రాష్టంలో విశాఖ జిల్లా చిట్టివలస అనీ గ్రామంలో బర్నదాస్ సంతోసమ్మ దంపతులకు జన్మించాడు. ఇతని తల్లిదండ్రుల్లు 1966 లో క్రైస్తవ మతంలో మారారు. పాల్ మార్చి 1971 లో క్రిస్తవ మతంలో మారాడు . అప్పుడు అతని వయస్సు 8 సంవత్సరాలు.

క్రైస్తవ మత ప్రచారకుడు

డాక్టర్‌ కె.ఏ.పాల్‌.మంచి వక్త, తెలుగుఆంగ్లభాషలో అనర్గళంగా మాట్లాడగలడు.తెలుగు రాష్ట్రానికి చెందిన పాల్‌ ప్రపంచంలో గొప్ప పేరును సంపాదించాడు పాల్‌ ఎంతో మందికి పరిచయం. ఇతడు క్రిష్టియన్ గా పుట్టలేదు కాపు కులంలో కడుపేదరికంలో పుట్టినాడు.

విద్యాభ్యాసం

ఇతడు మొదట పదవ తరగతి ఫెయిల్ అయ్యాడు. తరువాత ఇంటర్ పూర్తి చేసాడు.

నక్సలైట్

చిట్టివలస విశాఖ జిల్లాలో ఉన్నప్పుడు నక్సలైట్ గా కొద్ది రోజులు పనిచేశాడు.

వృత్తి

”గ్లోబల్ పీస్ చారిటి” Boeing 747SP చారిటి విమానంలో 148 దేశాల్లో తిరుగుచు ”గ్లోబల్ పీస్ చారిటి” ద్వారా క్రైస్తవ మతప్రచారం చేస్తున్నాడు.

రాజకీయ జీవితం

2008 పార్టీ స్దాపన ప్రజా శాంతి పార్టీ అనేది స్థాపించాడు.2009 కానీ ఎక్కడా పోటీ చెయలేదు.2014 లోను ఎక్కడా పోటీ చెయలేదు.

వివాదాలు

కె ఎ పాల్ మాటాతీరు హాస్యాం గాను నిజం కలిపి వివాదస్పదం గాను ఉంటవి.

తెలుగు సినిమా

కె.ఏ.పాల్‌ జీవితంపై యస్‌.బి. ఫిలింస్‌ పతాకంపై తిమోతి దర్శకుడిగా సంతో షమ్మ నిర్మించిన 'విశ్వవిజేత' అనే సినిమా తీసారు.
నోముల ప్రభాకర్ గౌడ్                  
                                                                  Prabhakargoud Nomula


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి