14, జులై 2017, శుక్రవారం

Nathuram Godse/నాథూరామ్ గాడ్సే/नाथूराम गोडसे

నాథూరామ్ గాడ్సే

వికీపీడియా నుండి


నాథూరామ్ గాడ్సే
Nathuram godse.jpg
నాథూరామ్ గాడ్సే మహాత్మా గాంధీని హ్యత్య చేయుట కొరకు ట్రయల్ వద్ద చిత్రం
జననం19 మే 1910
BaramatiPune DistrictBombay PresidencyBritish India
(now in Maharashtra, India)
మరణంనవంబరు 151949 (వయసు 39)
Ambala Prison, Punjab ProvinceDominion of India
(now in Haryana, India)
మరణానికి కారణంఉరితీత
జాతీయతభారతీయుడు
ప్రసిద్ధులుAssassination of Mohandas Karamchand Gandhi
నాథూరామ్ గాడ్సే (మే 191910 - నవంబరు 151949గాంధీని హత్య చేసిన వారిలో ప్రధాన పాత్రధారుడు. గాంధీని హత్య చేసిన వ్యక్తిగా ఆయన ప్రసిద్ధి పొందారు. ఇతను మహారాష్ట్రలోని పూనే జిల్లా బారామతి పట్టణంలో జన్మించాడు. ఇతని తల్లి పేరు లక్ష్మి, తండ్రి పేరు వినాయక్ వామన్ రావు గాడ్సే. ఇతను మొదట్లో గాంధీని అభిమానించేవాడు. తరువాత గాంధేయవాదం నుండి విడిపోయి ఆర్.ఎస్.ఎస్.లో చేరాడు. 1948లో పూనా నుండి ప్రచురించబడిన హిందు మహాసభ వారి హిందు రాష్ట్ర అను వారపత్రిక కు సంపాదకుడుగానుండెను

గాంధీ హత్య

భారత్-పాకిస్తాన్ విభజనని గాడ్సే వ్యతిరేకింఛారు. ఆ సమయంలో గాంధీ భారత్ పాకిస్తాన్ కు 55 కోట్లు నష్ట పరిహారం ఇవ్వాలని నిరాహార దీక్ష కూడా చేశాడు. ఇందుకు ఆగ్రహించిన నాథూరాం గాడ్సే నారాయణ్ ఆప్తే, , గోపాల్ గాడ్సే మరి కొందరు సహాయంతో గాంధీని హత్య చేశాడు. హత్య చేసిన తరువాత పారిపోకుండా అతను ఘటనా స్థలంలోనే పోలీసులకి లొంగిపోయాడు. గాడ్సేని హర్యానాలోని అంబాలా జైలులో ఉరి తీశారు.

"గాంధీజీ"ని నేనెలా చంపానో తెలుసా...?

PTI
అది 1948 జనవరి 30వ తారీఖు. ఆ దినం భారతదేశానికో దుర్దినం. ఢిల్లీలో బిర్లా నివాసం వద్ద ప్రార్థనా సమావేశానికి వెళ్తుండగా మహాత్మాగాంధీజీని నాథూరామ్ గాడ్సే కాల్చి చంపిన  ఆ రోజు.

గాడ్సే... గాంధీజీని తను ఎలా చంపాడో చెప్పిన మాటలు వింటే.. భారతీయుల గుండె తరుక్కుపోతుంది. 

"పిస్టల్ నా కుడి అరచేతిలో ఇముడ్చుకొని, రెండు చేతులూ ముకుళించి 'నమస్తే' అన్నాను. నా ఎడమ చేతితో అడ్డంగా ఉన్న ఒక అమ్మాయిని పక్కకు తోసేశాను. ఆ తరువాత తుపాకీ గాంధీజీకి గురిపెట్టాను. తుపాకీ దానంతటే అదే తూటాలను పేల్చిందనిపించింది. నేను రెండు సార్లు కాల్చానా, మూడు సార్లు కాల్చానా అన్నది.. నాకు అంతుచిక్కని విషయం. గాంధీజీ శరీరంలోకి బుల్లెట్ గుచ్చుకోగానే.. నేలకొరిగారు. 

నేను తుపాకీని పైకెత్తి గట్టిగాపట్టుకొని నిలుచుని 'పోలీస్! పోలీస్! అని అరవటం మొదలు పెట్టాను. నాకు కావాల్సిందంతా... నేను ముందుగా వేసుకొన్న పథకం ప్రకారమే నేను గాంధీ హత్యకు పాల్పడ్డానని అందరూ అనుకోవాలి. 

అంతేకాని, ఏదో క్షణికావేశంలో చేశానని అనుకోకూడదు. అక్కడ నుంచి తప్పించుకుని పారిపోవటానికి ప్రయత్నిస్తున్నాని గానీ, తుపాకీ వదిలించుకోవాలని అనుకుంటున్నానని గాని ఎవరూ అనుకోకూడదు. తుపాకీతో సహా పట్టుబడటమే నా అభిమతం. కానీ దాదాపు ఒక అర నిమిషం దాకా, ఎవరూ కదలలేదు" అని గాడ్సే వివరించాడు. 

ఆయన సమాధి మరియు స్మారక స్థలమైన రాజ్‌ఘాట్‌‌ల వద్ద ఈ మాట మాత్రమే చెక్కబడి ఉంది. భారతదేశానికి సూర్యుడిలా వెలుగు కిరణాలను ఒసగిన గాంధీజీని అస్తమింపజేసిన గాడ్సే హత్యా స్థలం నుండి పారిపోయే ప్రయత్నం ఏమీ చెయ్యలేదు. అతణ్ణి నిర్భంధించి తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్‌కు తీసుకొని వెళ్ళారు. 

అక్కడ డీఎస్పీ సర్దార్ జశ్వంత్ సింగ్ ప్రాథమిక సమాచార నివేదిక తయారు చేశాడు. న్యాయ స్థానాలలో విచారణ అనంతరం నాథూరామ్ గాడ్సేను, అతనికి హత్యలో సహకరించిన నారాయణ ఆప్టేలను 1949 నవంబరు 15న ఉరి తీశారు.
నాథూరామ్ గాడ్సే ఒక స్వాతంత్ర సమరయోధుడు. 

ఇతను గాంధీని హత్య చేసిన వారిలో ప్రధాన పాత్రధారుడు. 

ఇతను మహారాష్ట్రలోని పూనే జిల్లా బారామతి పట్టణంలో జన్మించాడు. 

ఇతని తల్లి పేరు లక్ష్మి, తండ్రి పేరు వినాయక్ వామన్ రావు గాడ్సే. ఇతను మొదట్లో గాంధీని అభిమానించేవాడు.

తరువాత గాంధేయవాదం నుండి విడిపోయి ఆర్.ఎస్.ఎస్.లో చేరాడు.

గాంధీ హత్య

భారత్-పాకిస్తాన్ విభజనని గాంధీ వ్యతిరేకింఛారు.
ఆ సమయంలో గాంధీ పాకిస్తాన్ కు 55 కోట్లు నష్ట పరిహారం ఇవ్వాలని నిరాహార దీక్ష కూడా చేశాడు.
ఇందుకు ఆగ్రహించిన నాథూరాం గాడ్సే నారాయణ్ ఆప్తే
, గోపాల్ గాడ్సే మరి కొందరు సహాయంతో గాంధీని హత్య చేశాడు.
హత్య చేసిన తరువాత పారిపోకుండా అతను ఘటనా స్థలంలోనే పోలీసులకి లొంగిపోయాడు.

గాడ్సేని హర్యాణాలోని అంబాలా జైలులో ఉరి తీశారు.
స్వతంత్ర భారతదేశం లో ఉరితీయబడిన మొదటి వ్యక్తి గాడ్సే

గాంది పుట్టిన దేశం లో గాడ్సే కూడ పుట్టాడు... మరి గాంది జివీతం చదవడం ఎంత ముఖ్యమో గాడ్సే జీవిత చరిత్ర చదవడం అంతకన్నా ఎక్కువ ముఖ్యం...

స్వాతంత్ర్యం వచ్చాక గాంది బతికితే 10 సంవత్సరాలు కావచ్చు..

కాని గాడ్సే త్యాగం చేసిన జీవితకాలం సుమారుగా 50 సంవత్సరాలు... మరి ఎవడైతే ఈ యింత జేవితాన్ని దేశం కోసం త్యాగం చేయగలడు...??

గాడ్సే గాంధి ని చంపాలనుకునేదానికి RSS వ్యతిరేఖం అనితేలిసి తానే సంఘ కార్యక్రమాల నుంచి తప్పుకున్నాడు....

గాడ్సే లో దేశభక్తి, త్యాగం, ప్రేమ నేర్పింది RSS భావజాలమే అయినప్పటికీ తాను తీసుకున్న నిర్ణయానికి దానితో దూరంగా ఉండటమే మేలని RSS కు దూరం అయ్యాడు...

గాంధీజీ బతికి ఉంటె కాశ్మీర్ ను పాకిస్తాన్ కు ధారాదత్తం చేసే యోచనలో మన ప్రధాని నెహ్రు మరియు పాకిస్తాన్ ప్రధాని జిన్నా కుట్ర పన్నుతున్నారని దీనికి గాంధీజీ మద్దతు దొరికితే యిచ్చే ఆలోచనలో ఉన్నారు...

అఖండ భారతాన్ని చీల్చడం యిష్టం లేని గాడ్సే దానిని ఎలాగైనా భగ్నం చేయాలని దీనికి గాంధీజీ ని హత్యా చేయడమే ఉత్తమ నిర్నయంగా బావించి ప్రణాళిక రూపొందించాడు....

గాడ్సే కుటుంబానికి గాడ్సేనే ఆధారం కాని ఆయనకు దేశ భావిషత్తు ముందు తన కుటుంబ సమస్య చిన్నగా కనిపించింది.. దేశం కోసం మరో త్యాగానికి ప్రాణాలు ఇవ్వడానికి సిద్దం అయ్యాడు.. మరి గాంధీజీ ని చంపిన తర్వాత పారిపోవాలని చూడలేదు.. గాంధీ ని చనిపోగానే ఎక్కువగా రోదించింది.. గాడ్సే నే.... గాడ్సే త్యాగం మరువరానిది... ఒక వీరుడిలా తన ప్రాణాల్ని భారత మాత కోసం బలియిచ్చిన త్యాగమూర్తి...
Prabhakargoud Nomula నోముల ప్రభాకర్ గౌడ్





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి