రెడ్యా నాయక్
వికీపీడియా నుండి
(రెడ్యానాయక్ నుండి దారిమార్పు చెందింది)
డి. ఎస్. రెడ్యా నాయక్ దరంసోత్ రెడ్యానాయక్ | |
---|---|
రెడ్యానాయక్ చిత్రపటము | |
నియోజకవర్గం | డోర్నకల్ శాసనసభ నియోజకవర్గం |
రెడ్యానాయక్ | |
వ్యక్తిగత వివరాలు | |
జననం | 20 ఆగష్టు 1952 ఉగ్గంపల్లి మరిపెడ వరంగల్జిల్లా |
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితి |
భాగస్వామి | లక్ష్మీ |
సంతానం | ఇద్దరు కుమారులు ఒక కుమార్తె (మాలోత్ కవిత)మహబూబాబాద్ శాసనసభ నియోజకవర్గంEx.MLA[2009]. |
మతం | హిందూ మతము |
దరంసోత్ రెడ్యానాయక్ వరంగల్ జిల్లాకు చెందిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ మాజీ రాష్ట్ర మంత్రి, జిల్లా రాజకీయ నాయకుడు. డోర్నకల్ నియోజకవర్గం నుండి ఐదుసార్లు వరుసగా శాసనసభ సభ్యుడుగా గెలుపొందాడు.
విషయ సూచిక
[దాచు]జీవిత విశేషాలు[మూలపాఠ్యాన్ని సవరించు]
రెడ్యానాయక్ 1952 ఆగస్టు 20లో వరంగల్ జిల్లా మరిపెడ మండలంలోని ఉగ్గంపల్లి గ్రామంలో రామ్ నాయక్ కు జన్మించాడు. ఆఅయన ఆర్ట్స్ లో పట్టభద్రుడయ్యాడు. లక్ష్మీ తో వివాహం జరిగింది, వారికి ఒక కుమార్తె ఇద్దరు కుమారులు.
రాజకీయ జీవితం
ఉగ్గంపల్లి సర్పంచ్ గా ఎన్నికైన రెడ్యానాయక్ అధ్యక్షుడు, పంచాయితీ సమితి, వ్యవసాయ మార్కెట్. డైరెక్టర్,మరిపెడమండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు,AP శాసన అసెంబ్లీ S.T. ఛైర్మన్, కమిటీ 3 సంవత్సరాలు సంక్షేమ సభ్యుడు, AP శాసన మరియు మాజీ కాంగ్రెస్ మంత్రి,2014లో మళ్లీ 5వ సారీ MLA గా అసెంబ్లీలో డోర్నకల్ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయవేత్త డిఎస్ రెడ్యానాయక్.
డోర్నకల్ గెలుపు,ఓటములు
- 2014 101 డోర్నకల్ (ST) దరంసోత్ రెడ్యానాయక్ 1,64,681 సత్యవతి రాథోడ్ 1,41,150
- 2009 101 డోర్నకల్ (ST) సత్యవతి రాథోడ్ టిడిపి 69282 దరంసోత్ రెడ్యానాయక్ 64659
- 2004 264 డోర్నకల్ దరంసోత్ రెడ్యానాయక్ 72669 బనోత్ జయంత్ నాథ్ టిడిపి 53529
- 1999 264 డోర్నకల్ దరంసోత్ రెడ్యానాయక్ 56339 నరేష్ రెడ్డి Nookala టిడిపి 48303
- 1994 264 డోర్నకల్ దరంసోత్ రెడ్యానాయక్ 53274 Nookala నరేష్ రెడ్డి ఇండియా 27180
- 1989 264 డోర్నకల్ దరంసోత్ రెడ్యానాయక్ 46645 సత్యవతి రాథోడ్ టిడిపి 41560.
కుమార్తె మహబూబాబాద్ Ex.MLA
తన కుమార్తె మాలోత్ కవిత, మహబూబాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి 2009 లో గెలుపొందారు.
యం.యల్.ఎ గా ఓటమి
2009 ఎన్నికలలో రెడ్యానాయక్ ఓటమిచెందారు. యం.యల్.ఎగా తెలుగుదేశం పార్టీ తరఫున సత్యవతి రాథోడ్ గెలిచారు... 2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున సత్యవతి రాథోడ్ పోటీ చేయగా[5] కాంగ్రెస్ పార్టీ నుండి డిఎస్ రెడ్యా నాయక్, భారతీయ జనతా పార్టీ తరఫున పరశురాం నాయక్, ప్రజారాజ్యం పార్టీ తరఫున బానోతు సుజాత పోటీచేశారు.[6]. 2014లో తెలంగాణగా రాష్ట్రం విడిపోయింది. యం.యల్.ఎగా సత్యవతి రాథోడ్ తెలంగాణ రాష్ట్ర సమితిపార్టీ తరఫున పోటీలో 2014ఓటమిచెందారు. కానీ తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఏర్పడింది.
శాసనసభ్యునిగా
2014 5వ సారీ MLA గా అసెంబ్లీలో డోర్నకల్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొందారు రెడ్యానాయక్.
టీఆర్ ఎస్ లో చేరారు
రెడ్యానాయక్ టీఆర్ ఎస్ తీర్దంపుచ్చుకున్నారు.కేసిఆర్ సమక్షంలో మాజీ ఎమ్మెల్యే కవితతో పాటు టిఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్నారు.ఆయనతోపాటు డోర్నకల్,మహాబూబాబాద్,నియోజక వర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు టీఆర్ ఎస్ లో చేరారు.
ఇవి కూడా చూడండి
- ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1989) 264
- ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1994) 264
- ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1999) 264
- ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (2004) 264
- తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2014)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి