3, జులై 2017, సోమవారం

Narshihaiah Nomula

నోముల నర్సింహయ్య నల్లగొండ జిల్లా మాజీ శాసన సభ్యుడు, నకిరేకల్ మండలం పాలెం గ్రామానికి చెందిన నోముల నర్సింహయ్య నకిరేకల్ ఎమ్మెల్యేగా రెండు సార్లు ఉన్నారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యునిగా కొనసాగారు ప్రస్తుతం నివాసం హైదరాబాద్‌ ఉంటున్నారు. గతంలో సీపీఎం శాసనససభపక్షనేతగా పనిచేశారు.

నోముల నర్సింహయ్య

నియోజకవర్గంనాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గం
వ్యక్తిగత వివరాలు
జననంనల్లగొండ జిల్లా నకిరేకల్మండలం పాలెం గ్రామo.

రాజీనామా

ప్రస్తుతం ఆయనకు తన సొంత జిల్లా అయిన నల్లగొండలో 2014 ఏ నియోజకవర్గం నుండి కూడా టికెట్ లభించక పోవడంతో మనస్తాపం చెంది సీపీఎంకు బై బై చెప్పి సీపీఎం పార్టీకి రాజీనామా చేశారు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు నోముల నర్సింహయ్య తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) టీఆర్‌ఎస్‌లో చేరారు.[1]

పరాజయం

2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఆయన నల్లగొండజిల్లాలోని భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యుడిగా పోటీచేసి పరాజయం పాలయ్యారు.
2014 నాగార్జునసాగర్ శాసనసభ నియోజకవర్గం ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డిపై, తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి నోముల నర్సింహయ్య శాసన సభ్యుడిగా పోటీచేసి పరాజయం పాలయ్యారు.

న్యాయవాది

స్వతహాగా న్యాయవాది అయిన నర్సింహయ్య నల్లకోటు ధరించి కోర్టులో వివిధ కేసుల విచారణ గతంలో చేపట్టి విధులు నిర్వర్తించారు.
Prabhakargoud Nomula నోముల ప్రభాకర్ గౌడ్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి