నాంచారిమాదూర్ : గ్రామము; మండలం : తొర్రూర్ జిల్లా : వరంగల్ ; తెలంగాణ రాష్ట్రం; India ఇండియా లో 02 జనవరి 1974 లో జన్మించాను.
విషయ సూచిక
[దాచు]- 1బాల్యం, కుటుంబం
- 2విద్యాభ్యాసం
- 3స్నేహితులు
- 4వ్యాపారం, పదవులు
- 5అభిరుచులు
- 6ప్రవృత్తి
- 7సందర్శన
- 8ఆశ
- 9వ్యక్తిగత జీవితం
- 10రాజకీయ జీవితం
- 11నోముల ప్రభాకర్ గౌడ్ సృష్టించిన పేజీలు
- 12దిద్దుబాట్ల సంఖ్య
- 13తెలుగు వికీపీడియా లో ఈ రచనలు అంటే ఇష్టం
- 14తెలుగు వికీలో ఈ రచనల పట్ల ఆసక్తి
- 15తెలుగు సినిమాల పట్ల ఆసక్తి
- 16See also
- 17మూలాలు
- 18బయటి లింకులు
బాల్యం, కుటుంబం
తల్లిదండ్రులు కీ.శే.శ్రీ రామస్వామి, కీ.శే. శ్రీమతి వజ్రమ్మ. వివాహితులైన సోదరీమణులు ఒక అక్కగారు, ఒక చెల్లెలు గారు ఉన్నారూ.
ఈ వాడుకరి తెలుగుభాషాభిమాని. |
విద్యాభ్యాసం
ప్రాధమిక విద్యను స్వగ్రామంలోనే పూర్తి చేశాను, బి. ఎ. పట్టభద్రుడు వరంగల్ లో అయ్యాను. చిన్ననాటి నుండే ఎలాగైనా జీవితంలో మంచి స్థితికి చేరుకోవాలన్న పట్టుదల తో వ్యాపారంలో అడుగుపెట్టాను . వ్యాపారవేత్తగా ప్రసిద్ధి పొందాను.
స్నేహితులు
శ్రీ వనమాల రమేష్
శ్రీ బిల్లా బాస్కర్ రెడ్డి
శ్రీ పబ్బోజు సోమన్న
శ్రీ మూల రాజేందర్ రెడ్డి
శ్రీ కర్ర విజయ్ కుమార్
శ్రీ గుంటుక సుధాకర్
శ్రీ శ్రీరామోజు బీష్మచారి ...
వికీపీడియా:Babel |
---|
భాష వారిగా వికీపీడియనులు |
వ్యాపారం, పదవులు
వ్యాపార సంఘం సభ్యులుగా ఉన్నదశలో ఉన్నప్పుడే అనుభవం సంపాదించి సంఘాలు వ్యవస్థాపకులు గా, పాలకుర్తి నియోజకవర్గం ప్రెసిడెంటుగా ఎన్నికైనాను, ఏకగ్రీవంగా మొదటి అధ్యక్షుడుగా ఎన్నికయ్యాను. ఇప్పుడు MSO కేబుల్ టీవీ సంఘం రాష్ట్ర సహయ కార్యదర్శి.
అభిరుచులు
భారతీయా సంచార్ నిగం లిమిటెడ్ (BSNL) గతంలో లాండుపోన్ వినియోగదారులకు ఏ జిల్లాకు ఆ జిల్లా టెలీపోన్ డైరెక్టరీ ముద్రించి ఇచ్చేది. ఇప్పుడు ఆ కారిక్రమం లాండుపోన్ల సంఖ్య తగ్గి ఆపేసింది. ఆ స్ధానంలో సెల్ పోన్లు వచ్చాయి.
ప్రభుత్వ అదికారుల నెంబర్ లు ప్రజలకు చేరవేసే సాదనం ఏది ఇప్పుడు లేదనేచెప్పాలి. ఏ జిల్లాకు ఆ జిల్లా టెలీపోన్ డైరెక్టరీ స్ధానంలో సెల్ పోన్లు ఉన్నవి కావున ”సెల్ పోన్ డైరెక్టరీ” స్వచంద సేవా సంస్ధ ద్వారా ”ప్రభుత్వ అదికారుల, ప్రజాప్రతినిదులవి, వ్వాపారస్తూలవి”. ఒక జిల్లాకు లక్ష సెల్ నెంబర్ లతో ””సెల్ పోన్ డైరెక్టరీ” నిర్మించాలని.
ప్రవృత్తి
ప్రతి రోజు ఒకరి ఇంట్లో ఒకచెట్టు నాంచారిమాదూర్ గ్రామంలో నాటడం వలన గ్రామం ఇరువై ఏండ్లల్లో పచ్చదనం, మంచి వాతావరణం గ్రామంలో ఉన్నాది.
సందర్శన
ఆగ్రా, తాజ్ మహల్ గోవాసిటీ, వాస్కోడిగమ బీచ్, పనాజీ బీచ్, కాకినాడ బీచ్,యనం బీచ్, పాపికొండలు, చెన్నై సిటీ, VBR గోడ్డేన్ బీచ్, నెల్లూరు బీచ్, కంచి బంగారు బల్లి, పింక్ సిటీ జైపూర్. బెంగుళూరు సిటీ, మెజిట్ట్రిక్ బస్టాండ్, వైట్ ఫీల్డ్ "సత్య సాయి బాబా వైద్యశాల". పుట్టపర్తి సిటీ .షిర్డీ సాయిబాబా షిరిడి. తిరుమల తిరుపతి, భద్రాచలం సిటీ, చార్మినార్ హైద్రాబాద్ సిటీ, రామోజీ ఫిల్మ్ సిటీ. పూణే సిటీ.నాగపూర్, పాలకుర్తి , వరంగల్ కోట, మేడారం.
ఆశ
వ్యక్తిగత జీవితం
సామాజిక కార్యకర్త. అనేక గ్రామీణా ప్రాంతాలలో సామాజిక శిబిరాలు నిర్వహించాను.
రాజకీయ జీవితం
అదే సమయంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్.)లో కూడా చురుకైన కార్యకర్త. 1993 నుండి 2003 వరకు మొదట భారతీయ జనతా పార్టీలో సభ్యుడు. తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేక రాష్ట్రం సాధన ధ్యేయంగా ఆ పార్టీ నుండి రాజీనామా చేసి అప్పటికే భారతీయ జనతా పార్టీ జిల్లాలో చెప్పుకోదగిన పాత్ర పోషించేసేటప్పుడే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. ఆ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. 2004 సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ నుండి బయటికి వచ్చి తెలంగాణ రాష్ట్ర సమితి లో ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధనకై ఉద్యమం పతాకస్థాయిలో ఉన్న దశలో అనేక ఉద్యమాలు నడపడంలో క్రియాశీలక పాత్ర పోషించాను.
నోముల ప్రభాకర్ గౌడ్ సృష్టించిన పేజీలు
నోముల ప్రభాకర్ గౌడ్
నాంచారిమడూర్.
నాంచారిమడూర్.
2. స్వర్గీయ కీ.శే. శ్రీ సారంగపాణి గారి చరిత్ర
3. నాంచారిమాదూర్ గ్రామం పేరు వెనుక చరిత్ర
4. పాలకుర్తి శాసనసభ నియోజకవర్గం చరిత్ర విస్తరణ
5. శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారి చరిత్ర. విస్తరణ
6. స్వర్గీయ కీ.శే. శ్రీ నెమురుగోమ్ముల యెతిరాజారావు గారి చరిత్ర
8. శ్రీ ఇమ్మడి లక్ష్మయ్య గారి చరిత్ర
9. శ్రీ దుగ్యాల శ్రీనివాస రావు గారి చరిత్ర
10. శ్రీ సర్వాయి పాపన్న గారి చరిత్ర విస్తరణ
12. శ్రీ నెమురుగోమ్ముల విమలాదేవి గారి చరిత్ర
13. శ్రీ నెమురుగోమ్ముల సుధాకర్ రావు గారి చరిత్ర
14. శ్రీ బూడిద భిక్షమయ్య గౌడ్ గారి చరిత్ర
15. శ్రీ కుందూర్ మదుసూదన్ రెడ్డి గారి చరిత్ర
16. శ్రీ మధుప్రియ చరిత్ర
17. శ్రీ గడికోట శ్రీకాంత్ రెడ్డి గారి చరిత్ర
18. శ్రీ దేశపతి శ్రీనివాస్ గారి చరిత్ర
19. శ్రీ కె ఎ పాల్ గారి చరిత్ర
20. శ్రీ ఏ కే ఖాన్ గారి చరిత్ర
21. శ్రీ యశ్ పాల్ గారి చరిత్ర
22. శ్రీ ఊటుకూరు భూదేవి గారి చరిత్ర
23. శ్రీ జే సీ దివాకర్ రెడ్డి గారి చరిత్ర
24. శ్రీ కొండా సురేఖ గారి చరిత్ర
25. శ్రీ జయరాజు గారి చరిత్ర
26. శ్రీ కల్పనా రాఘవేంద్ర గారి చరిత్ర
27. శ్రీ నోముల నర్సింహయ్య గారి చరిత్ర
28. శ్రీ వరంగల్ శ్రీనివాస్ గారి చరిత్ర
29. శ్రీ టి.జీవన్ రెడ్డి గారి చరిత్ర విస్తరణ
30. శ్రీ తులసి రెడ్డి గారి చరిత్ర.
31. శ్రీ చందుపట్ల జంగారెడ్డి గారి చరిత్ర.
32. శ్రీ కొండా మురళి గారి చరిత్ర.
33. శ్రీ పసునూరి దయాకర్ గారి చరిత్ర.
34. శ్రీ పగిడిపాటి దేవయ్య గారి చరిత్ర.
35. శ్రీ రెడ్యానాయక్ గారి చరిత్ర.
36. శ్రీ అజ్మీరా చందులాల్ గారి చరిత్ర.
37. శ్రీ ముద్రగడ పద్మనాభం గారి చరిత్ర.
38. శ్రీ వరంగల్ శంకర్ గారి చరిత్ర.
39. శ్రీ రుద్రమ దేవి గారి చరిత్ర.
40. నయీం చరిత్ర.
41. శ్రీ సంగంరెడ్డి సత్యనారాయణ గారి చరిత్ర.
42. శ్రీ మల్లు రవి గారి చరిత్ర.
దిద్దుబాట్ల సంఖ్య
నా దిద్దుబాట్ల సంఖ్య 1,261.
Global account information + నా ఇతర భాషల వికీపీడియా ప్రాజెక్టుల నా మొత్తం మార్పుల సంఖ్య: 1,353
తెలుగు వికీపీడియా లో ఈ రచనలు అంటే ఇష్టం[మూలపాఠ్యాన్ని సవరించు]
1. పాల్కురికి సోమనాథుడు చరిత్ర.
2. శ్రీ రుద్రమ దేవి గారి చరిత్ర.
3. కౌండిన్యులు చరిత్ర.
4. కెంపె గౌడ
5. ఈడిగ
తెలుగు వికీలో ఈ రచనల పట్ల ఆసక్తి
1. రామ్‌నాథ్ కోవింద్ గారి చరిత్ర విస్తరణ.
2. తమ్మారెడ్డి భరద్వాజ గారి చరిత్ర విస్తరణ.
3. చే గువేరా గారి చరిత్ర విస్తరణ.
4. గౌడ చరిత్ర విస్తరణ.
5. లగడపాటి రాజగోపాల్ చరిత్ర విస్తరణ.
తెలుగు సినిమాల పట్ల ఆసక్తి
ఈ వాడుకరి హిందూ మత ప్రాజెక్టుకు పాటు పడుతున్నారు. |
క్రొత్త వ్యాసం
సంవత్సరం | |||
---|---|---|---|
ఈరోజు : మంగళవారం | |||
తేదీ : 4 | |||
నెల : జూలై |
మా సార్ నా గురించి రాసారు. చూడండి. పై లింకును నొక్కండి.
ఈ నాటి చిట్కా...
Weasel Words వాడవద్దండి
సరైన ఆధారం లేని విషయాలలోని అస్పష్టతను కప్పిపుచ్చుకొనేలా వాడే పదజాలాన్ని Weasel Words అంటారు. "ఫలానా వ్యక్తి ఈ వూరిలోకెల్లా ముఖ్యుడు" అని వ్రాస్తే అది నిరాధారం. ఆ సమస్యను అడ్డదారిలో అధిగమించడానికి "ఫలానా వ్యక్తి ఈ వూరిలోకెల్లా ముఖ్యుడు అని చాలామంది భావిస్తారు" అని వ్రాయడం తరచు జరుగుతుంది. ఇందులో ఉన్న నిజం కేవలం ఊహా జనితం. నిరాధారం. మొదటి వాక్యానికీ దీనికీ తేడా లేదు. ఇటువంటి పదజాలం వాడుక వికీ వ్యాసాలలో అనుచితం. "ఫలానా వ్యక్తి ఈ వూరిలోకెల్లా ముఖ్యుడు అని ఇక్కడ వ్రాసిఉంది" అని చెప్పవచ్చును. ఈ విషయమై మరింత వివరణ కొరకు ఆంగ్లవికీ వ్యాసం en:Wikipedia:Avoid weasel words చూడండి.
ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.
సరైన ఆధారం లేని విషయాలలోని అస్పష్టతను కప్పిపుచ్చుకొనేలా వాడే పదజాలాన్ని Weasel Words అంటారు. "ఫలానా వ్యక్తి ఈ వూరిలోకెల్లా ముఖ్యుడు" అని వ్రాస్తే అది నిరాధారం. ఆ సమస్యను అడ్డదారిలో అధిగమించడానికి "ఫలానా వ్యక్తి ఈ వూరిలోకెల్లా ముఖ్యుడు అని చాలామంది భావిస్తారు" అని వ్రాయడం తరచు జరుగుతుంది. ఇందులో ఉన్న నిజం కేవలం ఊహా జనితం. నిరాధారం. మొదటి వాక్యానికీ దీనికీ తేడా లేదు. ఇటువంటి పదజాలం వాడుక వికీ వ్యాసాలలో అనుచితం. "ఫలానా వ్యక్తి ఈ వూరిలోకెల్లా ముఖ్యుడు అని ఇక్కడ వ్రాసిఉంది" అని చెప్పవచ్చును. ఈ విషయమై మరింత వివరణ కొరకు ఆంగ్లవికీ వ్యాసం en:Wikipedia:Avoid weasel words చూడండి.
{{ఈ నాటి చిట్కా}}
ఇతర భాషల వికీపీడియా ప్రాజెక్టులు
1. னோமுல ப்ரபாகர் கௌட் : Tamil
2. Nomula Prabhakar Goud : English
3. नॊमुला प्रभाकर गौड : Hindi
4. ನೋಮುಲ ಪ್ರಭಾಕರ್ ಗೌಡ್ : Kannada
5. നോമുല പ്രഭാകര് ഗൗഡ് : Malayalam
6. نومورا پربھاکر گوڑ : Urdu
7. నోముల ప్రభాకర్ గౌడ్ : Telugu
8. प्रभाकर गौड नॊमुला : Sanskrit
9. নোমুলা প্রভাকর গৌড় : Bengali
10. नॉ मुल प्रभाकर् गोउड् :
11. નોમુરા પ્રભાકર સોનું : Gujarathi
12. ନୌମୁଲା ପରାବହାକାର ଗୋୁଧକୁ : Odisha
13. ਨੌਮੁਲ ਪਰਬਹਅਕਰ ਗੋਉਧ : Panjabi
.
స్వపరిచయం
|
వికీపీడియా
| |||||
|
అభిరుచులు
|
| |||||||
|
| |||||||
| ||||||||
|
|
| ||||||
|
| |||||||
|
ఈ వాడుకరికి ఛాయాచిత్రకళఅంటే ఆసక్తి. |
ఈ వాడుకరికి ఛాయాచిత్రకళయొక్క సాంకేతిక అంశాలు తెలుసు. |
అభిప్రాయాలు[మూలపాఠ్యాన్ని సవరించు]
| ||||||||||
|
|
| ||||||||
సంస్కృతి/సంప్రదాయాలు
ఆహారపుటలవాట్లు
|
| ||||
|
హాస్యానికి
See also
1+1=3? ఈ వాడుకరికి గణితం అర్థం కాదు.
{{సహాయం కావాలి}}
మూలాలు
నోముల ప్రభాకర్ గౌడ్:- ఈ-మెయిల్ :
deepastartv@gmail.com.
- http://tsobmms.cgg.gov.in/corporationWise.do?mode=beneficiaryPDF&benficiary_id=20150168152&corp_id=5.
బయటి లింకులు
- https://ml.wikipedia.org/wiki/%E0%B4%89%E0%B4%AA%E0%B4%AF%E0%B5%8B%E0%B4%95%E0%B5%8D%E0%B4%A4%E0%B4%BE%E0%B4%B5%E0%B5%8D:%E0%B4%A8%E0%B5%8B%E0%B4%AE%E0%B5%81%E0%B4%B2_%E0%B4%AA%E0%B5%8D%E0%B4%B0%E0%B4%AD%E0%B4%BE%E0%B4%95%E0%B4%B0%E0%B5%8D_%E0%B4%97%E0%B5%97%E0%B4%A1%E0%B5%8D మలయాళం.
- https://bn.wikipedia.org/wiki/%E0%A6%AC%E0%A7%8D%E0%A6%AF%E0%A6%AC%E0%A6%B9%E0%A6%BE%E0%A6%B0%E0%A6%95%E0%A6%BE%E0%A6%B0%E0%A7%80:%E0%A6%A8%E0%A7%8B%E0%A6%AE%E0%A7%81%E0%A6%B2%E0%A6%BE_%E0%A6%AA%E0%A7%8D%E0%A6%B0%E0%A6%AD%E0%A6%BE%E0%A6%95%E0%A6%B0_%E0%A6%97%E0%A7%8C%E0%A6%A1%E0%A6%BCబెంగాలి.
- https://ur.wikipedia.org/wiki/%D8%B5%D8%A7%D8%B1%D9%81:%D9%86%D9%88%D9%85%D9%88%D8%B1%D8%A7_%D9%BE%D8%B1%D8%A8%DA%BE%D8%A7%DA%A9%D8%B1_%DA%AF%D9%88%DA%91 ఉర్దు.
- https://mr.wikipedia.org/wiki/%E0%A4%B8%E0%A4%A6%E0%A4%B8%E0%A5%8D%E0%A4%AF:%E0%A4%A8%E0%A5%89%E0%A4%AE%E0%A5%81%E0%A4%B2_%E0%A4%AA%E0%A5%8D%E0%A4%B0%E0%A4%AD%E0%A4%BE%E0%A4%95%E0%A4%B0%E0%A5%8D_%E0%A4%97%E0%A5%8B%E0%A4%89%E0%A4%A1%E0%A5%8D మరాటి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి