తాటిపర్తి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రానకి చెందిన రాజకీయ నాయకుడు.
తాటిపర్తి జీవన్ రెడ్డి | |
---|---|
శాసనసభ సభ్యుడు | |
నియోజకవర్గం | జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం |
వ్యక్తిగత వివరాలు | |
జననం | మే 1, 1952 బతికపల్లి . |
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ |
సంతానం |
|
నివాసం | బతికపల్లి: గ్రామం, పెగడపల్లి: మండలం, కరీంనగర్ : జిల్లా. |
విషయ సూచిక
బాల్యం, విద్యాభ్యాసం
తాటిపర్తి జీవన్ రెడ్డి కరీంనగర్ జిల్లా పెగడపల్లి మండలం బతికపల్లిలో మే 1, 1952న జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బీఏ, ఎల్‌ఎల్‌బి పూర్తిచేశారు.
కుటుంబం
జీవన్ రెడ్డి అహల్య దేవి వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు రామచంద్ర రెడ్డి, బాలకృష్ణ రెడ్డి, చంద్ర కృష్ణ రెడ్డి అనే ముగ్గురు కుమారులు ఉన్నారు.
రాజకీయ జీవితం
జీవన్‌రెడ్డి జగిత్యాల నుంచి 6 సార్లు శాసనసభకు ఎన్నికైనారు. 2007-09 కాలంలో రాష్ట్ర మంత్రివర్గంలో రోడ్డు-భవనాల శాఖ మంత్రిగా పనిచేశారు. 2008లో కరీంనగర్ లోకసభ నియోజకవర్గం ఉప ఎన్నికలలో పోటీచేసి తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేతిలో 18వేల ఓట్లతో ఓడిపోయారు. 2009లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎల్.రమణ చేతిలో పరాజయం పొందారు. ప్రస్తుతం 2014 లో జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎల్.రమణ తిరిగి ఓడించి MLA గా శాసనసభకు ఎన్నికైనారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి