రామ్‌నాథ్ కోవింద్
వికీపీడియా నుండి
రామ్‌నాథ్ కోవింద్‌కొత్త రాష్ట్రపతి కోసం బీజేపీ కూటమి రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్.డి.ఎ.ప్రతిపాదించింది.ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం 2017 జూలై 24న ముగుస్తుంది,తర్వాత రాష్ట్రపతి భవన్ లోకి అడుగు పెట్టనున్న రెండో దళిత నేత .
Ramnath Kovind | |
---|---|
లాయర్
| |
స్థానిక పేరు | రామ్‌నాథ్ కోవింద్ |
జననం | Ramnath Kovind రామ్‌నాథ్ కోవింద్ 1 అక్టోబరు 1945 కాన్పూర్ దెహత్]] జిల్లాలోని డేరాపూర్‌తహశీల్‌లోని పరాంఖ్‌గ్రామం,ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం. |
ముందు వారు | ప్రణబ్ ముఖర్జీ |
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ |
మతం | హిందూ |
వెబ్‌సైటు | |
Official Website |
Presidential styles of Ramnath Kovind | |
---|---|
Reference style | President of the Republic of India |
Alternative style | Mister President |
బాల్యం,పదవులు,రాజకీయ జీవితం
రామ్‌నాథ్ అక్టోబర్ 1, 1945లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్ దెహత్ జిల్లాలోని డేరాపూర్ తహశీల్‌లోని పరాంఖ్ గ్రామంలో జన్మించారు. భాజపాలో కీలక నేతగా ఎదిగి యూపీ నుంచి రెండుసార్లు రాజ్యసభకు ఎంపికయ్యారు. 1994 నుంచి 2006 వరకూ రాజ్యసభ సభ్యునిగా కొనసాగారు. 1998 నుంచి 2002 వరకూ భాజపా దళిత మోర్చా అధ్యక్షుడిగా రామ్‌నాథ్ పనిచేశారు. అఖిలభారత్ కోలి సమాజ్ అధ్యక్షునిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా పనిచేశారు. 2015 ఆగస్టు 16 నుంచి ఆయన బిహార్ గవర్నర్‌గా కొనసాగుతున్నారు.
రాష్ట్రపతి అభ్యర్థిగా
భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం ఈ ఏడాది 2017 జూలై 24న ముగుస్తుంది. కొత్త రాష్ట్రపతి కోసం బీజేపీ కూటమి రాష్ట్రపతి అభ్యర్థి దళిత నేత , బీహారు గవర్నర్ రామ్‌నాథ్ కోవింద్ ఎన్.డి.ఎ.ప్రతిపాదించింది.. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన కోవిద్ వృత్తి రీత్యా లాయర్ . బిజెపి దళిత మోర్చా అద్యక్షుడిగా కూడా ఆయన గతంలో పనిచేశారు .కె.ఆర్.నారాయణన్ తర్వాత రాష్ట్రపతి భవన్ లోకి రెండో దళిత నేత అడుగు పెట్టనున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి